SKLM: బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద బుధవారం వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరిగినట్లు తెలుస్తోంది. ఆనకట్ట పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు, ఆనకట్టల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉధృతంగా వరద ప్రవాహం


