AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకార సొసైటీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు బుధవారం ఒడిస్సా రాష్ట్రం కోణార్క్‌లో నిర్వహించారు. రాజయ్యపేట గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు ఉపాధి కోసం కుటుంబాలతో సహా అక్కడికి వలస వెళ్లారు. అభ్యర్థి ఎరుపల్లి బంగారికి మద్దతుగా టీడీపీ, జనసేన నాయకులు మత్స్యకారులను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సొసైటీ ఎన్నికల ప్రచారం


