హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హాలహర్వి ఎన్టీఆర్ కాలనీలో డ్రైనేజీ దుస్థితి

KRNL: హాలహర్వి ఎన్టీఆర్ కాలనీలో డ్రైనేజీ కాలువలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తోంది. వర్షాకాలంలో అపరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే కాలువల్లోని చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.