NDL: నంది కొట్కూరులో జీఓ.98 అమలు కోరుతూ.. నీటి ముంపు నిర్వాసితులు 182వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముందుగా జీఓ.98 శ్లోకం చేస్తూ.. దీక్షలు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ముగ్గురు కూటమి అధికారంలోకి రాగానే జీఓ.98 ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని, రెండున్నర ఏళ్లు దాటిన పట్టించుకోకపోవడం మోసం చేసినట్లే అని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
182వ రోజుకు చేరుకున్న ముంపు బాధితుల దీక్షలు


