నంద్యాల కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ జీ.రాజకుమారి అధ్యక్షతన బయోచార్ వినియోగంపై బుధవారం సమావేశం నిర్వహించారు. పంట అవశేషాలను సద్వినియోగం చేసుకుని బయోచార్ తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ప్రయోజనం, పర్యావరణ పరిరక్షణ, భూసార అభివృద్ధికి దోహదపడే విధానాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బయోచార్ వినియోగాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్


