KNR: శాతవాహన విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘హాండ్స్-ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ మెథడ్స్'పై రెండు రోజుల కార్యశాల ప్రారంభమైంది. ప్రిన్సిపల్ డా. ఎస్. రమాకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీశ్ కుమార్ పరిశోధనల్లో విశ్లేషణా పద్ధతుల ప్రాధాన్యాన్ని వివరించారు.
తెలంగాణ
విశ్లేషణా పద్ధతులపై కార్యశాల ప్రారంభం


