హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మండలంలో సర్వసభ్య సమావేశం

VKB: కోట్‌పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 24న సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని MPDO హేమంత్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వస్తారన్నారు. ఈ సమావేశానికి సర్పంచులు, ఆయా శాఖాధికారులు హాజరుకావాలన్నారు.