హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి పోటీలు

MBNR: జిల్లా స్థాయి ఆటల పోటీలు రేపటి నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో పలు మైదానాల్లో నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. రేపు డీఎస్ఏ మైదానంలో అండర్-14,17 కబడ్డీ బాలురకు, 25న బాలికల పోటీలుంటాయన్నారు. 26న బాలుర, బాలికల వాలీబాల్ పోటీలు నిర్వహిస్తన్నట్లు తెలిపారు. 29న ఖోఖో బాలురకు 30న బాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.