ADB: భీంపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీల్డ్ విధుల పేరుతో అధికారులు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర రెవెన్యూ పనులు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అందుబాటులో లేని అధికారులు


