హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!

NRPT: జిల్లాల వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఊట్కూర్ లో 38.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మక్తల్ 21.0 మి.మీ, కృష్ణ 18.3 మి.మీ, నారాయణపేట 13.0 మి.మీ, మగనూర్ 10.8 మి.మీ, దామరగిద్ద 10.5 మి.మీ, మద్దూర్ 8.8 మి.మీ, నర్వ 5.8 మి.మీ, చిన్నజట్రం 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.