హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంత్రి హెలికాప్టర్‌కు ఇంధనం కొరత

ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో మంత్రి రాజనరసింహ పర్యటించిన హెలికాప్టర్‌కు ఇంధనం కొరత ఏర్పడింది. తిరుగు ప్రయాణంలో సరిపడా ఇంధనం లేదని, నాందేడ్‌కు వెళ్లి అక్కడ నింపుకుని తిరిగి HYDకు వెళదామని పైలట్లు మంత్రికి తెలిపారు. అంతదూరం ఇష్టం లేక రోడ్డుమార్గం గుండానే వెళ్తానని మంత్రి పేర్కొన్నారు. కాగా స్థానికులు ఫోటోలు దిగేందుకు తరలి వెళ్లారు.