WGL: వరంగల్‌లో న ేడు గణేష్ నిమజ్జనం జరగనుంది. ట్రై సిటీస్ పరిధిలో 12 వేలకుపైగా విగ్రహాలను తొమ్మిది ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా వాహనాలను దారి మళ్ల ించనున్నారు. RTC బస్సులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జనానికి తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాట్లు


