హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు వర్ష సూచన

SRPT: తెలంగాణ వెదర్ మ్యాన్ సమాచారం ప్రకారం రాబోయే 2 రోజుల్లో సూర్యపేట జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.