హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

GDWL: జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల ప్రారంభమైంది. ఆయకట్టు సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 2,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కాలువల ద్వారా నీటి విడుదలతో ఆయకట్టు రైతులకు సాగునీటి అవసరాలు తీరనున్నాయి.