హైదరాబాద్: 28°C
తెలంగాణ

27న TWJF 3వ మహాసభ

SRD: ఈనెల 27న నారాయణఖేడ్ పట్టణంలో జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( TWJF ) 3వ మహాసభను జయప్రదం చేయాలని పుట్టి సంజీవ్, యంఏ. ఖైసర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్రిడేషన్, ఇళ్ల స్థలాలు ఆరోగ్య సదుపాయాలు తదితర అంశాలపై మహాసభలు చర్చించనున్నారు.