NLG: తెలంగాణ వెదర్ మ్యాన్ సమాచారం ప్రకారం రాబోయే 2 రోజుల్లో నల్గొండ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్


