SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల 2040 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ఏఈ మల్లేశం బుధవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1493.7 ఫీట్లకు చేరింది. దీంతో అలుగు ద్వారా దిగువకు1894.62 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటి కోసం 146క్యూసెక్కులు విడుదలవుతుందన్నారు.
తెలంగాణ
నల్లవాగు ప్రాజెక్టుకు వరద నీరు


