హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదో తరగతి విద్యార్థుల వివరాల సవరణకు డీఈఓ ఆదేశం

SRD: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులకు డీఈఓ రోహిణి కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల వివరాలలో  ఏవైనా తప్పులుంటే వెంటనే సవరించాలని సూచించారు. పాఠశాల లాగిన్ bsetelangana.gov.in ద్వారా UDISE Plus పోర్టల్‌లో నమోదైన డేటాను చెక్ చేసుకోవాలని DEO తెలిపారు.