హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర

కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ 54వ సంవత్సర వేడుకల్లో భాగంగా నేడు సాయంత్రం 5 గంటల నుంచి టవర్ సర్కిల్ వేదికగా వినాయక నిమజ్జన శోభాయాత్ర, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. నవరాత్రులు పూజలు అందుకొని విచ్చేస్తున్న ప్రతి గణనాథునికి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలన్నారు.