JN: జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన గుడుగుల నర్సమ్మను బీజేపీ జనగామ జిల్లా కార్యదర్శిగా పార్టీ అధిష్ఠానం నియమించింది. దీంతో కట్కూర్లో పార్టీ నాయకులు, కార్య కర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని నర్సమ్మ తెలిపారు.
తెలంగాణ
బీజేపీ జిల్లా కార్యదర్శిగా నర్సమ్మ


