MHBD: కేసముద్రం పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆదిదేవా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించారు. కేసముద్రం స్టేషన్ కి చెందిన మంచన శంకర్ రావు రూ.3.55,111 వేలం పాటలో లడ్డూ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా శంకర్ రావును కమిటీ సభ్యులు సన్మానించారు.
తెలంగాణ
వేలంలో భారీ ధర పలికిన గణనాథుడి లడ్డూ


