MBNR: కోయిలకొండ మండలం రామనపల్లి తండా గ్రామ పరిధిలోని కల్వకుంట తండాలో మంగళవారం గణపయ్య లడ్డూ వేలం నిర్వహించారు. శంకర్, వెంకటేష్, సిద్ధు, సంతోష్, బాసు కలిసి రూ.2,81,000లకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గణపయ్యను శకటంపై ఊరేగించారు. తండావాసులు సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నాలు తొలగించి జ్ఞానం ప్రసాదించాలని భక్తులు కోరుకున్నారు.
తెలంగాణ
వినాయకుడి లడ్డూకు రికార్డు.. ధర రూ.2.81 లక్షలు


