HNK: భీమదేవరపల్లి మండలంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 23 టీచర్ పోస్టులకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసినట్లు సీడీపీవో స్వరూప తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, హసన్ పర్తి మండలాల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఇంటర్ చదివిన మహిళలు 18-35 ఏళ్లలోపు వారు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
అంగన్ వాడీ పోస్టుల భర్తీలకు ఆహ్వానం


