MHBD: మరిపెడ పట్టణ శివారులోని మాకుల పెద్ద చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణవేణి పరిశీలించారు. భద్రతా చర్యలపై ఎస్‌ఐ సతీష్‌కు సూచనలు చేశారు. నిమజ్జనం వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ నరేష్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ
మాకుల పెద్ద చెరువులో నిమజ్జన ఏర్పాట్లు


