VKB: కుల్కచర్ల మండలంలోని బొంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో VBGRAM G పనులను మంగళవారం పంచాయతీ కార్యదర్శి మాడపాతి శివ పరిశీలించి, మస్టర్ రోల్ కాలింగ్ చేశారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలను SWM షేడ్ దగ్గరకు తీసుకెళ్లి తడి, పొడి చెత్తపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం


