BHPL: కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి, సుల్తాన్‌పూర్, జగ్గయ్యపేట గ్రామాల ప్రజలు వినాయక విగ్రహాలను ఎర్రకుంట చెరువులో నిమజ్జనం చేస్తారు. ప్రస్తుతం చెరువులో సరిపడా నీరు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిమజ్జనం సమయానికి చెరువులో నీరు నింపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నిమజ్జన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
గణేషుడిని నిమజ్ఞనం చేసేదేలా..?


