మహబూబ్‌నగర్‌లో జర్నలిస్టులు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించేందుకు ఎస్‌వీఎస్ ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించింది. అక్టోబర్ 1 నుంచి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 46–70 ఏళ్ల వారికి తొలివిడత, 18–45 ఏళ్ల వారికి రెండో విడతలో పరీక్షలు చేస్తారు. రోజుకు 20 జర్నలిస్టు కుటుంబాలకు సేవలు అందించనున్నారు.
తెలంగాణ
జర్నలిస్టులకు ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్


