హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు రానున్న మాజీ మంత్రి

NGKL: కొల్లాపూర్‌కు ఇవాళ మాజీ మంత్రి టి. హరీష్‌రావు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన రానున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సింగోటంలో నివాళులు అర్పిస్తారని పేర్కొన్నారు.