హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

MBNR: రెవెన్యూ సేవలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుశుబుగుప్త ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రాత్రి తహసీల్దార్లు ఇతర అధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానంగా భూభారతికి చెందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.