హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటిఐ కళాశాలకు పారిశ్రామిక సంస్థ భారీ విరాళం

MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఇక్విక్ భారీ విరాళాన్ని ప్రకటించింది. ఐటిఐ కళాశాలకు 5 లక్షల రూపాయల విలువైన కంప్యూటర్లు, స్పోర్ట్స్ కిట్లు, ఫర్నిచర్‌ను సంస్థ ప్రతినిధులు కళాశాల సిబ్బందికి అందించారు. విద్యార్థుల భవిష్యత్తుకు, విద్య కోసం అవసరమైన సామాగ్రిని అందించినట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.