HNK: హన్మకొండ నగరంలోని గోపాల్‌పూర్ ఎస్‌ఐసీ కాలనీలో మంగళవారం ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలోని 144 గ్రాముల బంగారం, 48 తులాల వెండి ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.8.20 లక్షలు ఉంటుందని కేయూ సీఐ రవికుమార్ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఇంట్లో చోరీకి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులు


