SRCL: విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వం అండగా నిలిస్తుందని ప్రిన్సిపల్ విజయలక్ష్మి అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సామగ్రిలో భాగంగా బ్యాగులు, షూస్‌లను మంగళవారం పంపిణి చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
తెలంగాణ
'విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది'


