WGL: సంగెం మండలం కొత్తగూడెం గ్రామం వద్ద ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటి కుంటలో పడి గోప్యతండాకు చెందిన బదావత్ భద్రు (35) మృతి చెందాడు. మంగళవారం గాంధీనగర్‌లో మేస్త్రీ పనులకు వచ్చిన భద్రు మలవిసర్జనకు వెళ్లి తిరిగి రాకపోవడంతో స్నేహితుడు వెతకగా నీటి కుంటలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
నీటి కుంటలో పడి ఒకరి మృతి


