హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్లాక్ టవర్ వద్ద బీజేపీ ఫ్లెక్సీ తొలగింపుపై ఉద్రిక్తత!

NLG: పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీని మంగళవారం తొలగించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒకే విధమైన నిబంధనలు, ఒకే విధమైన ప్రమాణాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.