NLG: జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ఘనంగా జరిగింది. గడిచిన 67 రోజులకు గానూ స్వామివారికి మొత్తం రూ. 39,53,542 నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.39.53 లక్షలు


