హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ASF: సంక్షేమ పథకాల కోసం అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా సంక్షేమ అధికారి స్వరూప ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన పథకాల ద్వారా అర్హులకు అవసరమైన సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు https://wdsc.telangana.gov.inను సంప్రదించాలని కోరారు.