BDK: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భద్రాచలం పట్టణ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానిక ఠాణాలో DSP ఎం.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జన ఊరేగింపుల్లో మద్యం తాగకూడదని, డీజేలను పూర్తిగా నిషేధించామని స్పష్టం చేశారు.
తెలంగాణ
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు


