BDK: భద్రాచలం ITDA ఆధ్వర్యంలో జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు 3 నుంచి 4 నెలల పాటు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందిస్తున్నట్లు పీఓ రాహుల్ తెలిపారు. భద్రాచలం, ఇల్లందు, అశ్వారావుపేట కేంద్రాల్లో టైలరింగ్, బ్యూటీ థెరపిస్ట్, కంప్యూటర్ హార్డ్‌వేర్, గెస్ట్ సర్వీస్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, మల్టీ స్కిల్ టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ: పీవో


