హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో అవకాశం

NRML: డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో అవకాశం లభించిందని నిర్మల్ MJP పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. విజయ్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 26లోపు ధ్రువపత్రాలతో కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి మూడేళ్ల హాస్టల్ వసతి ఉంటుందని పేర్కొన్నారు.