NRML: రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల మృతి ఘటనపై BJLP నేత, నిర్మల్ MLA మహేశ్వర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేద మధ్య తరగతి ప్రజలకు ప్రాణధారంగా ఉండాలని, ప్రభుత్వం, సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే కమిటీ వేసి న్యాయ విచారణ చేపట్టాలన్నారు.
తెలంగాణ
'రిమ్స్ ఘటనపై కమిటీ వేసి విచారణ జరపాలి'


