ASF: జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను విద్యార్థులు గుర్తించి, వాటి చరిత్ర, ప్రత్యేకతలు, సాంస్కృతిక విశిష్టతపై సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ హారిత సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి చిత్రలేఖనం, నృత్య పోటీల్లో ఆమె మాట్లాడారు. మరుగునపడిన పర్యాటక ప్రదేశాలను వెలుగులోకి తీసుకురావడంలో విద్యార్థుల పాత్ర ఉండాలన్నారు.
తెలంగాణ
'జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించాలి'


