ఖమ్మం జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హ్యామ్ రోడ్లకు సంబంధించి 10 పనులకు రూ.36.60 కోట్లు మంజూరైందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అటు ఖమ్మంలో ఏడు కొత్త సబ్‌స్టేషన్లు ప్రతిపాదించామని, వాటికి అవసరమైన భూములు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
హ్యామ్ రోడ్లకు నిధులు మంజూరు: కలెక్టర్


