ఖమ్మం జిల్లాలో నేటి నుంచి రాబోయే 2 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్, రెడ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాలో రెండు రోజులు భారీ వర్షాలు


