హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడలో రూ.1.40 లక్షలకు లడ్డూ వేలం పాట

SRPT: కోదాడ పట్టణంలోని విజయవాడ రోడ్డులోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద యునైటెడ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో, మంగళవారం రాత్రి లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఇందులో కోదాడ పట్టణానికి చెందిన ఇమ్మడి అనంత చక్రవర్తి, ఓరుగంటి నిఖిల్, వంగవీటి భరత్ చంద్ర కలిసి రూ.1.40 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.