KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఉదయం భద్రాచలం రాములోరిని దర్శించుకొని ఆలయ అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. అనంతరం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి అశ్వాపురం మండలం మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారని వారు తెలిపారు.
తెలంగాణ
మంత్రి నేటి పర్యటన వివరాలు


