SRPT: పాలకీడు మండల పరిధిలోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో మంగళవారం రాత్రి రూపావత్ నందాలాల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్యాక్టరీలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఆయన డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరో వ్యక్తి రవికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి!


