హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

KMM: జిల్లాలో అక్టోబర్ 1న నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సామాజిక అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తులకు సాధికారత పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం, రక్షణ, సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.