హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాటిన మొక్కలను పరిరక్షించాలి: డీఈవో రోహిణి

SRD: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'ఏక్ పేడ్ మా కే నామ్' పేరిట 40 వేల మొక్కలు నాటినట్లు డీఈవో రోహిణి వెల్లడించారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. పాఠశాలల్లో స్వచ్ఛతాహీ సేవ ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.