హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో భారీ బందోబస్తు: సీపీ

MNCL: జిల్లాలో గణేశ్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ACPలు-3, CI/ఆర్ఎలు-11, SI/ ఆర్ఎస్ఐలు-25, ASI/హెడ్ కానిస్టేబుల్స్-67, పోలీస్ కానిస్టేబుల్స్-90, మహిళా కానిస్టేబుల్స్-17, హోంగార్డ్స్-30, స్పెషల్ పార్టీ సిబ్బంది 10 మందిని కేటాయించినట్లు సీపీ పేర్కొన్నారు.