BDK: జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం నికి చెందిన ఇంద్రపల్లి హరిణి (18) ఇంట్లో బాత్ రూమ్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న సీఐ శ్రీలక్ష్మీ, ఎస్ఐ జీనత్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి


